The judges, team leaders, contestants, and the anchor are in full throttle to entertain the audience by playing their part in the show.
దక్షణ భారతదేశంలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో "ఢీ".... 12 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు ఢీ కింగ్స్ v/s క్వీన్స్ ("ఢీ" 13వ సీజన్) గా మిమ్మల్ని అలరించడానికి వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ని అందించడానికి సిద్దమైంది. కింగ్స్ టీమ్ కి సుడిగాలి సుధీర్ & హైపర్ ఆది, క్వీన్స్ టీమ్ కి రేష్మి & టిక్ టాక్ స్టార్ దీపికా... జడ్జెస్ గా శేఖర్ మాస్టర్ గారు హీరోయిన్ ప్రియమణి వ్యవహరిస్తారు....