చిన్నప్పుడు ఆర్ధిక పరిస్థితి వల్ల చదువుకోలేని తాను ప్రస్తుతం పుస్తకాలతో సావాసం చేస్తున్నాని.. అలనాటి సినీనటి వాణిశ్రీ అన్నారు. విశాఖ గీతం వర్సిటీ నుంచి..ఆమె గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించకుండా అందరూ జీవించాలని... వాణిశ్రీ...
More >>