తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశంలో చాలా రంగాల్లో నంబర్ వన్ స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి KCR స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి దివ్యాంగుల పెన్షన్ 4 వేల 116కి పెంచుతున్నట్లు ప్రకటించారు. మంచిర్యాలలో భారాస కార్యాలయంతో పాటు నూతన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించ...
More >>