పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని...భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం...రైతు పక్షపాతి అని మరోసారి రుజువైందని...ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంతో ...
More >>