కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు... పరిస్థితిని బట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలే కాదు... నగరం నడిబొడ్డున కూడా కల్తీ దందా నిర్వహిస్తూ... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నెలలు తరబడి మగ్గిన ముడి పదార్ధాలు, అపరిశుభ్ర వా...
More >>