అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయలేని వారే... ఇప్పుడు ప్రగల్బాలు పలుకుతున్నారని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తాము ఇంతగా అభివృద్ధి చేస్తున్నా... ఎన్నికలొస్తున్నాయని కాంగ్రెస్ , భాజపా ఊదరగొట్టే డైలాగులతో విమర్శిస్తున్నాయని అన్నారు....
More >>