ఖరీఫ్ సీజన్ కోసం కృష్ణా డెల్టాకు రాష్ట్ర ప్రభుత్వం సాగు నీరు విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా మంత్రి అంబటి రాంబాబు కాలువలకు నీరు విడుదల చేశారు. పూలు, పండ్లు, సారె ను కాలువలోకి...... వదిలారు. వెయ్యి క్యూస...
More >>