ఉత్తర్ ప్రదేశ్ లో... మరో గ్యాంగ్ స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. గ్యాంగ్ స్టర్ సంజీవ్ జీవాను దుండగులు లఖ్ నవూ సివిల్ కోర్టు ప్రాంగణంలో కాల్చిచంపారు. న్యాయవాదుల వేషధారణలో కోర్టుకు వచ్చిన దుండగులు........ అతి సమీపం నుంచి సంజీవ్ పై కాల్పులు జరిపారు. ఈ...
More >>