గుంటూరు నగరంలో ఒకే ఇంటి నంబర్ తో పెద్దసంఖ్యలో ఓట్లు ఉండటం కలకలం రేపింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో తెదేపా నేతలు పరిశీలిస్తే విషయం వెల్లడైంది. శ్యామలానగర్లోని ఓ ఇంటినంబర్ పేరుతో 130 ఓట్లు ఉన్నట్లుగా జాబితాలో...
More >>