2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచింది. సాధారణ వరి క్వింటాల్ కు 143 రూపాయల మేర పెంచిన కేంద్రం..ధర 2వేల 183గా నిర్ణయించింది. ఈ మేరకు..ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ...
More >>