పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమనేత చేతుల్లో నుంచి మరొకరి చేతుల్లోకి వెళ్తే ఆగమవుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. 2 వేల 653 కోట్లతో నిర్మ...
More >>