వైఎస్ ఆర్ జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్....ఇవాళ సాయంత్రం కడపలో రాయలసీమ అభివృద్ధి ప్రణాళికపై కీలక ప్రకటన చేయనున్నారు. కడప శివారులో నిర్వహించే బహిరంగ సభ వేదిక నుంచి రాయలసీమకు చెందిన తెదేపా నేతలతో కలిసి కీలక ప్రకటన చేయనున్నారు. తెదేపా ...
More >>