నేరాలను అరికట్టడంలో వందమంది పోలీసులు చేసే పాత్ర ఒక సీసీ కెమెరా చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ S.R నగర్ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తో కలిసి ఆయన ప్రారంభించారు...
More >>