హైదరాబాద్ లో మెహదీపట్నం NMDC వద్ద తెల్లవారుజామున ఆయిల్ ను తరలిస్తున్న లారీ పల్టీ కొట్టింది. వాహనంలో ఉన్న మినీ ఆయిల్ ట్యాంకర్లు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుపైన చమురు పారింది. వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు....
More >>