దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వర ముక్తేశ్వర సన్నిధి త్రివేణి సంగమంలో గోదావరి మహా హారతి కనుల పండువగా సాగింది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమం నిరంతరం సాగుతోంది. ఇందులో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళే...
More >>