ఏటా మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ లో చేపట్టే.... చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 9న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబీకుల చేప మందు పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి...
More >>