2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ ను తెలంగాణ విద్యాశాఖ ఖరారు చేసింది. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమై.... ఏప్రిల్ 24 చివరి పనిదినంగా ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 తేదీ వరకూ వేసవి సెలవులు కాగా.... 2023-24 ఏడాదిలో మొత్తం 229...
More >>