రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని వైకాపా బహిష్కృత MLA, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. నాలుగేళ్ల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని మండిపడ్డారు. దోపిడీయే ఈ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమని విమర్శించారు. వైకాపా దుర్మర్గ...
More >>