సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య కారణంగా....... ఒడిశా రైలు ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తేలిందని రైల్వే బోర్డు తెలిపింది. అయితే ఈ ఘోర రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని వెల్లడించింది. ఈ ఘటనలో కోరమాండల్ ఎక్...
More >>