మనం రోజూ తినే సమయానికే ఎందుకు ఆకలేస్తుంది. మనకు రోజూ రాత్రివేళే నిద్ర ఎందుకు వస్తుంది. నెల రోజులు మార్నింగ్ వాక్‌కు వెళ్తే తిరిగి అదే సమయానికి ఎందుకు నడవాలి అనిపిస్తుంది. నిషాచర జీవులకు రాత్రి అయిందని ఎలా తెలుస్తుంది. వీటన్నిటికీ సమాధానం జీవగడియారం....
More >>