రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తెలుగుదేశం నేతలు ఏరువాక పున్నమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలకరి పలకరించిన తరువాత వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి నాడు.. ఏరువాక పౌర్ణమిని నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరుల...
More >>