సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం సి.వెంకటాపురం గ్రామస్థులు తమ సొంతఖర్చుతో గ్రామానికి...రహదారి నిర్మాణానికి పూనుకున్నారు. దీనికోసం ప్రతి ఇంటి నుంచి చందాలు సేకరించారు. గ్రామం నుంచి బిసలమానేంపల్లికి వెళ్లే రహదారి అధ్వాన స్థితికి చేరుకుని... తరచూ ప్రమాదాలు...
More >>