తాను క్యాన్సర్ బారీన పడినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని అగ్రకథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఓ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం వేళ తాను చేసిన ప్రసంగంపై ఆయన వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొందరు అర్థం చేసుకోలేదన్నారు. క్యా...
More >>