ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో మార్గదర్శి ఎండీ శైలజపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను... తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నెల 3న శైలజ హైదరాబాద్ తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని ఆదేశించింది. కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్...
More >>