అది దిల్లీలోని CISF కార్యాలయం........... అధికారులు, సిబ్బంది చాలా హడావిడిగా ఉన్నారు. అక్కడి వాతావరణం చూస్తే... ఎవరో అధికారులు పదవి విరమణ చేస్తున్నారని అర్థమవుతోంది. అయితే అక్కడ పదవీ విరమణ చేస్తున్న మాట వాస్తవమే కానీ..... రిటైర్ అవుతున్నది మాత్రం అధి...
More >>