వేసవి సెలవులు కావటంతో చిన్నారులకు చదువుల నుంచి విశ్రాంతి లభించింది. ఈ సమయాన్ని వారు క్రీడల్లో తమ నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు వినియోగించుకుంటున్నారు. వేసవి శిక్షణా శిబిరాల్లో చేరి సాధన చేస్తూ రాటుదేలుతున్నారు. అలాంటి వందలాది మంది చిన్నారులకు నెల...
More >>