ఉత్పత్తే కాని విద్యుత్తుకు ప్రభుత్వం భారీ మొత్తంలో చెల్లింపులు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పు తీసుకుని మరీ.. హిందుజా సంస్థకు 12 వందల 34 కోట్లు రూపాయలు కట్టబెట్టింది. బకాయిలు చెల్లించాలంటూ ఆ సంస్థ లేఖ రాసిన నెల రోజుల్లోనే ఆగమేఘాల మీద ...
More >>