భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కు, భారత రెజ్లర్లుకు మధ్య లైంగిక ఆరోపణలకు సంబంధించి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.బ్రిజ్ భూషణ్ పై కేసు పెట్టిన ప్రతి అమ్మాయీ నార్కో పరీక్షకు సిద్ధమేనని రెజ్లర్ వినేశ్ ఫోగట్ తెలిపారు....
More >>