అసెంబ్లీలో జగన్ సర్కార్ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా ఆదివాసీలు రోడ్డెక్కారు. బోయలు, వాల్మీకులు, బొంతు ఒరియాలను S.T జాబితాలో చేరుస్తూ చేసిన తీర్మానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన సంఘాల నేతల పిలుపుతో మన్యం బంద్ నిర్వహించారు. వారికి మద్దతుగా ప్రతి...
More >>