జగన్ లాంటి వ్యక్తి నాయకుడిగా కొనసాగితే ప్రజలు నష్టపోతారని ...భారతీయ జనతా పార్టీ నేత ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రాజకీయ కలయిక జరుగుతోందని....వైకాపాకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అమరావతి రైతుల ఉద్యమం 12 వందల రోజుకు...
More >>