అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు నమ్మబలికి... గెలిచిన తర్వాత మోసం చేసిన జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని... భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పిలుపునిచ్చారు. మూడు రాజధానుల పేరిట జగన్ మోసం చేస్తున్న విషయం గ్రహించిన ప్రజలు... ఎమ్మెల్...
More >>