వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని..... తెలుగుదేశం నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సీఎం జగన్ కు.. దోపిడీ తప్ప.. ఇంకో పని లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అమరావతిపైనే ఆధారపడి ఉంది అన్న కన్నా.... రాజధానిపై మడమ తప్పింది జగనేనన్నా...
More >>