మరోవైపు..ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో లో ఏపీ సీఐడీ అధికారులు దాదాపు 30 గంటల పాటు సోదాలు నిర్వహించారు. గత 8 సంవత్సరాలకు సంబంధించిన ఆడిటింగ్ దస్త్రాలను... కాపీ చేసుకొని తీసుకెళ్లినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
#etvandhrapradesh
#latestnews ...
More >>