గత పది రోజులుగా పోలీసుల కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ బోధకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ లొంగిపోయే అవకాశమున్నట్లుు తెలుస్తోంది. లొంగిపోయే ముందు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వాలని అమృత్ పాల్ యోచిస్తున్నాడని పంజాబ...
More >>