TSPSC ప్రశ్నపత్రం లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని భాజపా నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన సర్కార్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలో ఇట...
More >>