ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో పొరపాటున ఎలుకల మందు తిన్న మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇస్రం నాగేశ్వరరావు, చిన్న వెంకటమ్మ దంపతుల కుమార్తె నాగ వైష్ణవి... ఈనెల 24న... పేస్టు అనుకుని ఎలుకల మందు తిన్నది. వాంతులు చేసుకోవడం గమనించిన తల్ల...
More >>