వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐపై ఆరోపణలు చేసిన పులివెందులకు చెందిన భరత్ యాదవ్ పోలీసుల నుంచి తుపాకీ లైసెన్స్ తెచ్చుకోవడం.... చర్చనీయాంశమైంది. పులివెందులలో టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్న వ్యక్తికి... పోలీసులు ఏ విధంగా తుపాకీ లైసెన్స్ ఇచ్చారన...
More >>