G- 20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడంపై గుంటూరు జిల్లాకు చెందిన శాండ్ ఆర్ట్ కళాకారుడు శ్రీనివాస్ ప్రత్యేక వీడియో రూపొందించారు. భారతదేశం వసుదైన కుటుంబం అనే స్ఫూర్తికి నిదర్శనంలా.... G-20 సమావేశం ఇక్కడ జరుగుతోందని సందేశం ఇచ్చేలా వీడియో తయారు చేశారు. భి...
More >>