రాజస్థాన్‌లో ఓ పెళ్లి సినిమాను తలపించేలా జరిగింది. వధువు సోదరులు, బంధువులు వందలాది కార్లతో మండపానికి చేరుకున్నారు. ఏదైనా ఘర్షణ జరుగుతుందోనని అంతా అనుకునే లోపే కోట్ల రూపాయల్లో డబ్బును తెచ్చి వరుడికి కానుకగా ఇచ్చారు. బంగారు, వెండి ఆభరణాలను పెద్ద ఎత్తు...
More >>