తన విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుందని..భీమిలిలో సొంతంగా స్టూడియో నిర్మించాలని ఆలోచనలో ఉన్నట్లు సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ ను ఆయన ప్రారంభించారు....
More >>