యువ నటుడు యోగీశ్వర్, అతిథి జంటగా సుమన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "పరారీ”. సాయిశివాజీ దర్శకత్వంలో G.V.V.గిరి నిర్మించిన ఈ చిత్రంలోని 'ఏమో ఏమో' పాటను.... ప్రముఖ నటి, భాజపా నాయకురాలు విజయశాంతి విడుదల చేశారు. పాటను ఆసక్తికరంగా వీక్షించిన విజయశాంతి......
More >>