వేసవి ఆరంభంలో వరంగల్ జిల్లాలోని పాఖాల సరస్సు అందాలు రెట్టింపయ్యాయి. మాల్దీవులు, అండమాన్ దీవుల నుంచి వచ్చిన అరుదైన బాతులు...పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. సరస్సు తీరాన సేద తీరుతూ పర్యటకులను ముచ్చట గొలుపుతున్నాయి
------------------------------...
More >>