అంతరిక్ష రాకెట్ల తయారీ నూతన అధ్యాయం ప్రారంభమైంది. అమెరికా అంకుర సంస్థ రిలేటివిటీ వినూత్న ప్రయోగం చేపట్టింది. 3-డీ సాంకేతికతతో తయారు చేసిన పరికరాలతో రాకెట్ ను రూపకల్పన చేసింది. అయితే ఈ ప్రయోగం మాత్రం విఫలమైంది. కానీ స్పేస్ రాకెట్ల తయారీలో మాత్రం నూతన ...
More >>