రాహుల్ గాంధీకి సూరత్ జిల్లా కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంపై....... కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకే నష్టం చేస్తున్నాయని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో తమ పార్టీ ప్రభావం తగ్గుతోందంటూ పలువురు క...
More >>