రాష్ట్రప్రభుత్వం పేదలకు కేటాయిస్తున్న రెండు పడకల ఇళ్లు ఇప్పిస్తానంటూ అమాయకుల వద్ద లక్షలు దోచుకుని ఉడాయించిన తరుణ్ గౌడ్ అనే వ్యక్తిని SRనగర్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని బీకేగూడ దాసారంబస్తీకి చెందిన ధనలక్ష్మికి ఆమె సోదరుడి ద్వారా తరుణ్ గౌడ్...
More >>