భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈనెల 31న జరగనున్న పుష్కర పట్టాభిషేక వేడుకకు యాగ శాలలో 12 కుండములతో రామాయణ మహాకృతువును ప్రారంభించారు. ముందుగా పట్టాభిషేక కుండముల యాగశాల వద్ద అగ్ని మథనం చేసి కృత్రిమంగా అగ్నిని రగిల్చారు. అనంతరం అగ్నిని హోమ శాలల చుట్టు ప్రదక్...
More >>