PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మంత్రి KTR పీఏ తిరుపతి పేపర్ల లీకేజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని చేసిన ఆరోపణలను సిట్ అధికారులు తీవ్రంగా పరిగణించారు. మల్యాల మండలంలో అత్యధికంగా గ్రూప్ ...
More >>