RRR తర్వాత యంగ్ టైగర్ NTR నటిస్తున్న సినిమా... హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఐటీసీ కొహినూర్ హోటల్ లో జరిగిన పూజా కార్యక్రమానికి తెలుగు సినిమా అతిరథులు తరలివచ్చారు. దర్శక దిగ్గజం రాజమౌళి, KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ , నిర్మాత దిల్ ...
More >>