MLA కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 7 స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో... ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తిన్న వైకాపా... అన్ని స్థానాలు కైవసం చే...
More >>