వైకాపా ప్రభుత్వ రంగుల పిచ్చి ఆ గ్రామానికి శాపంగా మారింది. గుంటూరు జిల్లా మందడంలో..... NTR ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సురక్షిత తాగునీటి పథకం ట్యాంకుకు అధికారులు రంగు మార్చారు. దీంతో ఆ ట్రస్ట్ నిర్వహణ నుంచి వైదొలిగింది. ఫలితంగా గ్రామానికి నీటి సరఫరా...
More >>